సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో దర్శకుడు శేఖర్ కపూర్‌ను వాగ్మూలాన్ని ముంబై పోలీసులు సేకరించారు. దర్శకుడు శేఖర్ కపూర్ ప్రస్తుతం ముంబైకి దూరంగా ఉండటం వల్ల ఆయన బాంద్రా పోలీసుల విచారణకు హాజరుకాలేదనే విషయం స్పష్టమైంది.
#SushantSinghRajput
#justiceforsushantsinghrajput
#Nepotism
#karanjohar
#SalamanKhan
#RheaChakraborty
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#aliabhatt
#Bollywood
#Mumbai